చందోభిరామం
2/2
2/2
భాగవతాన్ని అనుసంధానించుకొన్న మహాగ్రంథంలో 31 రకాల ఛందస్సులు ఉన్నాయి. మొత్తం 10061 పద్యాలు. క్రింద 28 రకాల (3 గద్య వచన, దండకములు) పద్యమధురిమలో చందస్సులు చూపబడ్డాయి.
- కందపద్యము
- సీస పద్యము
- మత్తేభ విక్రీడితము
- చంపకమాల
- ఉత్పలమాల
- అతివేలది
- తేలుగీతి
- శార్దూల విక్రీడితము
- మత్క్యకళ
- తరళము
- మాలిని
- ఇంద్రవజ్రము
- లయగ్రాహ్య
- ఉత్పలమాలిక